Breaking News
Join This Site
శృంగేరి గురుపరంపర విశేషాలు

శృంగేరి గురుపరంపర విశేషాలు
శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం. ‘యజుర్వేద’ పరిక్షణతో, ‘భూరివార’ సంప్రదాయంతో, ‘అహం బ్రహ్మాస్మి’ మహావాక్యంతో, ‘భోగలింగమైన’ చంద్రమౌళీశ్వరుని పూజలతో సురేశ్వరాచార్యులతో మొదలుకుని 37మంది పీఠాధిపతులతో సర్వం సహా ‘సార్వభౌమ పీఠ’మైన ఈ పీఠపరంపరలో వచ్చిన 36 మంది జగద్గురువులు.

1. శ్రీ శంకర భగవత్పాద (820 - విదేహముక్తి)
2. శ్రీ సురేశ్వరాచార్య (820 - 834)
3. శ్రీ నిత్యబోధఘన (834 - 848)
4. శ్రీ జ్ఞానఘన (848 - 910)
5. శ్రీ జ్ఞానోత్తమ (910 - 954)
6. శ్రీ జ్ఞానగిరి (954 - 1038)
7. శ్రీ సింహగిరి (1038 - 1098)
8. శ్రీ ఈశ్వర తీర్థ (1098 - 1146)
9. శ్రీ నృసింహ తీర్థ (1146 - 1229)
10. శ్రీ విద్యాశంకర తీర్థ (1229 - 1333)
11. శ్రీ భారతీ కృష్ణ తీర్థ (1333 - 1380)
12. శ్రీ విద్యారణ్య (1380 - 1386)
13. శ్రీ చంద్రశేఖర భారతీ I (1386 - 1389)
14. శ్రీ నృసింహ భారతీ I (1389 - 1408)
15. శ్రీ పురుషోత్తమ భారతీ I (1408 - 1448)
16. శ్రీ శంకర భారతీ I (1448 - 1455)
17. శ్రీ చంద్రశేఖర భారతీ II (1455 - 1464)
18. శ్రీ నృసింహ భారతీ II (1464 - 1479)
19. శ్రీ పురుషోత్తమ భారతీ II (1479 - 1517)
20. శ్రీ రామచంద్ర భారతీ (1517 - 1560)
21. శ్రీ నృసింహ భారతీ III (1560 - 1573)
22. శ్రీ నృసింహ భారతీ IV (1573 - 1576)
23. శ్రీ నృసింహ భారతీ V (1576 - 1600)
24. శ్రీ అభినవ నృసింహ భారతీ (1600 - 1623)
25. శ్రీ సచ్చిదానంద భారతీ I (1623 - 1663)
26. శ్రీ నృసింహ భారతీ VI (1663 - 1706)
27. శ్రీ సచ్చిదానంద భారతీ II (1706 - 1741)
28. శ్రీ అభినవ సచ్చిదానంద భారతీ I (1741 - 1767)
29. శ్రీ నృసింహ భారతీ VII (1767 - 1770)
30. శ్రీ సచ్చిదానంద భారతీ III (1770 - 1814)
31. శ్రీ అభినవ సచ్చిదానంద భారతీ II (1814 - 1817)
32. శ్రీ నృసింహ భారతీ VIII (1817 - 1879)
33. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ (1879 - 1912)
34. శ్రీ చంద్రశేఖర భారతీ III (1912 - 1954)
35. శ్రీ అభినవ విద్యాతీర్థ (1954 - 1989)
36. శ్రీ భారతీ తీర్థ (1989 - )
37. శ్రీ విధుశేఖర భారతీ - (ఉత్తరాధికారి)
Sringeri Jagadguru Vaibhavam శృంగేరిజగద్గురువైభవం

Post a Comment