Breaking News
Join This Site
 అల్లంత దూరాన,, అందాల రాశి (సుహాని రాజ్)

అల్లంత దూరాన,, అందాల రాశి (సుహాని రాజ్)అల్లంత దూరాన,,
అందాల రాశి,,,
పట్టుకోబోతే,, పక్కున నవ్వింది....(పక్కకేల్లింది)..
అందుకోబోతే అందలమెక్కింది....
దరికి రమ్మంటే,,
దూరమే మేలంది....
అలకేందుకే నీకంటే,,,
ఓ ఉరుము ఉరిమింది...
ముచ్చటైన నా చెలి,,,
ముచ్చెమటలు సైతం ముత్యాలే మరి .....
 సుహానిరాజ్


Post a Comment